E-Paper
Advertisement

తెలంగాణ ఓటర్ల నమోదు గడువు పొడిగింపు.. పూర్తి షెడ్యూల్ ఇదిగో!

తెలంగాణ ఓటర్ల నమోదు గడువు పొడిగింపు.. పూర్తి షెడ్యూల్ ఇదిగో!
Advertisement

Voter Registration:  తెలంగాణలో ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో స్పెషల్ సమ్మరీ రివిజన్ (SIR) గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం.. ఓటర్ల నమోదుకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ తుది గడువును ఈ ఏడాది ఆగస్టు 3 వరకు పొడిగించారు. ఆ తర్వాత అర్హుల వివరాలతో కూడిన ముసాయిదా ఓటర్ల జాబితాను ఆగస్టు 10న అధికారికంగా ప్రకటించనున్నారు.

జాబితా విడుదలైన వెంటనే.. అందులో ఏవైనా తప్పులున్నా లేదా కొత్తగా పేర్లు చేర్చుకోవాలన్నా ప్రజలు అభ్యంతరాలు తెలపడానికి అవకాశం కల్పించారు. ఈ మేరకు ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు నెల రోజుల పాటు అభ్యతరాలు, క్లెయిమ్ల స్వేకరణ ప్రక్రియ కొనసాగుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతోనే ఎన్నికల సంఘం ఈ గడువును పెంచింది. ఓటర్లు యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ వివరాలను సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×