E-Paper
Advertisement

Vehicle Registration TS to TG: TS కాదు.. ఇక నుంచి TG.. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం..!

Vehicle Registration TS to TG: TS కాదు.. ఇక నుంచి TG.. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం..!
Advertisement
Telangana Vehicle registration Mark
Telangana Vehicle registration Mark

Vehicle Registration Mark Changed in Telangana: ఇప్పటివరకు తెలంగాణలో వాహనాల రిజిష్ట్రేషన్ మార్క‌గా ఉన్న టీఎస్(TS) ఇక నుంచి టీజీ(TG)గా మారనుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మోటర్ వెహికల్ ఆక్ట్ 1988 లోని సెక్షన్ 41(6) ప్రకారం కేంద్రం ఈ రిజిష్ట్రేషన్ మార్క్ మార్పునకు ఆమోదం తెలిపింది. 1988 జూన్ 12 నాటి గెజిట్ నోటిఫికేషన్ సీరియల్ నెంబర్ 29ఏ కింద టీఎస్ గా ఉన్న తెలంగాణ వాహనాల రిజిష్ట్రేషన్ మార్కును టీజీగా మార్చింది.

సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి వాహనాల రిజిష్ట్రేషన్‌ను టీజీ గా మార్చాలని నిర్ణయించారు. దీనికోసం మంత్రివర్గంలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఆ తీర్మానాన్ని అనుసరించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక నుంచి తెలంగాణలో రిజిస్టర్ అయ్యే వాహనాలకు టీజీ మార్క్ రానుంది.

Advertisement

Also Read: PM Modi Election Campaign : తెలంగాణకు ప్రధాని మోదీ రాక.. రేపు మల్కాజ్ గిరిలో రోడ్ షో..

Gazette Notification

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×