E-Paper
Advertisement

TS DSC Notification: రెండ్రోజుల్లో టీఆర్‌టీ నోటిఫికేషన్.. సర్కారు ఎలక్షన్ స్టంట్?

TS DSC Notification: రెండ్రోజుల్లో టీఆర్‌టీ నోటిఫికేషన్.. సర్కారు ఎలక్షన్ స్టంట్?
Advertisement
TS DSC Notification

TRT Notification in Telangana(Latest news in telangana) :

తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. టీచర్‌ పోస్టుల భర్తీకి త్వరలోనే టీఆర్టీ నోటిఫికేషన్‌ జారీ చేస్తామని వెల్లడించారు.

మొత్తంగా 6,500 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. నోటిఫికేషన్‌పై రెండ్రోజుల్లో విధివిధానాలను విడుదల చేస్తామని చెప్పారు. కార్పొరేట్‌ పాఠశాలల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామన్నారు మంత్రి సబిత.

Advertisement

ఐదేళ్లుగా ఒక్క టీచర్ నోటిఫికేషన్ కూడా వేయకుండా.. ఎన్నికలకు మరో 3 నెలలు గడువు ఉండగా.. ఇప్పుడు ఇలా ప్రకటన చేయడంపై నిరుద్యోగులు ఫైర్ అవుతున్నారు. ఇదంతా ఎలక్షన్ స్టంట్ అని.. సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే ఇంతకుముందే టీఆర్టీ నోటిఫికేషన్ వేసు ఉండేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఖాళీలు భర్తీ చేసేందుకు సర్కారు ముందుకు రావడం సంతోషంగా ఉందంటున్నారు నిరుద్యోగులు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×