E-Paper
Advertisement

Muthyampet Sugar Factory : షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామని సీఎం హామీ.. రైతుల్లో చిగురించిన ఆశలు..

Muthyampet Sugar Factory : షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామని సీఎం హామీ.. రైతుల్లో చిగురించిన ఆశలు..
Advertisement

Muthyampet Sugar Factory : తీపిని పంచె చెరకు రైతుల బ్రతుకులకు చేదును ఇచ్చింది. ఒకప్పుడు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ రైతులకి వరంలా ఉండేది. అయితే ఎనిమిది ఏళ్ల క్రితం ఈ ఫ్యాక్టరీ మూతపడింది.

ఒకప్పుడు చెరుకు రైతులకి జీవనాధారంగా నిలిచిన.. ఫ్యాక్టరీ మూతపడడంతో అనేక మంది రైతులు ఉపాధి కోల్పోయారు. ఫ్యాక్టరీ తెరవాలంటూ రైతులు , కార్మికులు ఎన్నో ఉద్యమాలు చేశారు. తెలంగాణ వచ్చిన వంద రోజుల్లో తెరిపిస్తానని మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ మాట ఇచ్చి నిలబెట్టుకోలేక పోయారు.

Advertisement

షుగర్ ఫ్యాక్టరీ పునరుద్దరిస్తానని కాంగ్రెస్ పార్టీ శాసనమండలిలో ప్రకటించడంతో చెరుకు రైతుల ఆశలు చిగురించాయి. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మొదటి అసెంబ్లీ సమావేశాల్లనే షుగర్ ఫాక్టరీ గురించి మాట్లాడటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని మాట ఇచ్చారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×