E-Paper
Advertisement

Paddy Procurement: కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో.. మంత్రి ఉత్తమ్, తుమ్మల కీలక భేటీ..!

Paddy Procurement: కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో.. మంత్రి ఉత్తమ్, తుమ్మల కీలక భేటీ..!
Advertisement

Paddy Procurement: తెలంగాణ రాష్ట్రంలో 2025-26 సంవత్సరాల్లో యాసంగి (రబీ) సీజన్‌‌లో అనుకున్న దాని కంటే ఎక్కువ రికార్డు స్థాయిలో తెలంగాణలో వరి ధాన్యం సేకరణ జరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అందుకుగాను తెలంగాణ నుండి వ్యవపాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి కలిసి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసారు.

మొత్తం 152 లక్షల మెట్రిక్ టన్నులు..

2025-26 రబీ సీజన్‌కు సంబంధించి కేద్ర ప్రభుత్వం వరి సేకరణ లక్ష్యాన్ని పెంచాలని తెలంగాణ మంత్రులు కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషికి తెలిపారు. దాదాపుగా తెలంగాణలో ఇప్పటికే 80 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించామని అధికారు తెలిపారు. రాష్టంలో 2025-26లో ఖరీఫ్, రబీ సీజన్లు రెండూ కలిసి మొత్తం 152 లక్షల మెట్రిక్ టన్నుల వరి సేకరణ చేసామని తెలంగాణ మంత్రులు తెలిపారు.

Advertisement

Also read: Land Controversy: మధ్యప్రదేశ్‌ సీఎంకు బిగుసుకున్న ఉచ్చు.. రాజీనామా చేయాలంటూ ప్రజలు డిమాండ్!

చరిత్రలోనే..

తెలంగాణ, ఉమ్మడి ఆంద్రప్రదేశ్ చరిత్రలోనే మునుపెన్నడు జరగని విధంగా రికార్డు స్థాయిలో వరి సేకరన చేసామని కేంద్రమంత్రి ప్రహ్లద్ జోషికి మంత్రి ఉత్తం, తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. రాష్రంలో ప్రస్తుతం ఉన్న 52 లక్షల మెట్రిక్ టన్నుల రబీ వరి సేకరణ లక్ష్యాన్ని 80 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని కేంద్ర మంత్రిని కోరారు.

Advertisement

Also read: రాష్ట్రపతి భవన్‌లో పండుగగా పద్మ అవార్డుల వేడుక.. పురస్కారాలు అందుకున్న విజేతలు వీరే!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×