E-Paper
Advertisement

TS POLYCET 2024 Results : తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

TS POLYCET 2024 Results : తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
Advertisement

TS POLYCET Results 2024 : తెలంగాణ పాలిసెట్ -2024 ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. మే 24వ తేదీన నిర్వహించిన పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్షకు 82,809 మంది విద్యార్థులు హాజరయ్యారు. పాలిసెట్ -2024 రాసిన విద్యార్థులు ఫలితాలను https://polycet.sbtet.telangana.gov.in అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్ సైట్ నుంచే ర్యాంక్ కార్డుల్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాక.. హోం పేజీలో కనిపించే ర్యాంక్ కార్డ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. హాల్ టికెట్ నంబర్ ను ఎంటర్ చేశాక సబ్మిట్ ప్రెస్ చేయాలి. మీ ర్యాంక్ కార్డు స్క్రీన్ పై కనిపిస్తుంది. దానిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Advertisement

తెలంగాణ పాలిసెట్ -2024 కౌన్సెలింగ్ జూన్ 20వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 22వ తేదీ నుంచి తొలివిడత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ 30న సీట్ల కేటాయింపు ఉంటుంది. అలాగే జులై 7వ తేదీ నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఉంటుంది. జులై 13న సీట్లను కేటాయిస్తారు. జులై 23న స్పాట్ అడ్మిషన్లకు గైడ్ లైన్స్ విడుదలవ్వనుండగా.. 24వ తేదీ లోపు ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×