E-Paper
Advertisement

Telangana Politics : పాస్‌పోర్ట్ కేసులో రామచంద్ర భారతి అరెస్ట్..

Telangana Politics : పాస్‌పోర్ట్ కేసులో రామచంద్ర భారతి అరెస్ట్..
Advertisement

Telangana Politics : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడైన రామచంద్ర భారతిని.. మరో కేసులో బంజాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాస్‌పోర్ట్ కేసులో రామచంద్ర భారతిని అరెస్టు చేసి చంచల్‌గూడా జైలుకు తరలించారు పోలీసులు. సిట్ దర్యాప్తులో రామచంద్ర భారతి ల్యాప్‌ టాప్ సీజ్ చేశారు.

అందులోనే రెండు పాస్‌పోర్టులను అధికారులు గుర్తించడంతో బంజారాహిల్స్ పిఎస్ లో కేసు నమోదైంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రామచంద్రభారతి ఇటీవల విడుదలయ్యారు. ఇప్పుడు నకిలీ పాస్ పోర్టు కేసులో అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×