E-Paper
Advertisement

Municipal Elections: మున్సిపల్ పోరు.. జోరుగా పోలింగ్.. 73.01 శాతంగా నమోదు

Municipal Elections: మున్సిపల్ పోరు.. జోరుగా పోలింగ్.. 73.01 శాతంగా నమోదు
Advertisement

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు ఓటర్లు ఉత్సాహంగా తరలివచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 73.01 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పట్టణ ఓటర్ల కంటే గ్రామీణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న మున్సిపాలిటీల్లోనే ఓటింగ్ శాతం అధికంగా ఉండటం విశేషం.

వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో ఓటర్లు తమ ఓటు హక్కును భారీగా వినియోగించుకున్నారు. ఇక్కడ అత్యధికంగా 75.88 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు, కార్పొరేషన్ల పరిధిలో ఓటింగ్ సరళి కాస్త నెమ్మదిగా సాగింది.

Advertisement

నగర ప్రాంతాల్లో ఓటర్ల విముఖత ప్రభావం కనిపించినట్లు తెలుస్తోంది. ఇక్కడ కేవలం 66.05 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే కొన్ని చోట్ల ఓటింగ్ శాతం పెరగడం విశేషం. పటిష్టమైన భద్రత మధ్య సాగిన ఈ ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు.

ALSO READ: Gadwal News: ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ పోరు.. ఐజలో అత్యధికంగా 84.69 శాతం పోలింగ్ నమోదు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×