E-Paper
Advertisement

Telangana Jobs : పోలీస్ అభ్యర్ధులకు గుడ్ న్యూస్.. 3,966 పోస్టులకు గ్రీన్ సిగ్నల్..

Telangana Jobs : పోలీస్ అభ్యర్ధులకు గుడ్ న్యూస్.. 3,966 పోస్టులకు గ్రీన్ సిగ్నల్..
Advertisement

Telangana Jobs : తెలంగాణ నిరుద్యోగులకు..ముఖ్యంగా పోలీసు అభ్యర్ధులకు శుభవార్త. తెలంగాణ పోలీస్ శాఖలో 3,966 పోస్టులకు భర్తీకి తెలంగాణ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సైబర్ సేఫ్టీ బ్యూరో పరిధిలో వివిధ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను మొదలు పెట్టాలని క్యాబినెట్ హోంశాఖకు ఉత్తర్వులు జారీ చేసింది. నేరాలు, ముఖ్యంగా డ్రగ్స్‌ను ఎలా అరికట్టాలనే దానిపై తెలంగాణ క్యాబినెట్ విస్తృతంగా చర్చించింది. పోలీస్ శాఖలో ఉద్యోగాలతో పాటు.. కొత్త పోలీస్ స్టేషన్లు, డివిజన్ల ఏర్పాటుపై కూడా క్యాబినెట్‌లో చర్చ జరిగింది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×