E-Paper
Advertisement

KTR Case : ఫార్ములా కేసులో ముగిసిన వాదనలు.. కేటీఆర్ పై సీబీఐ నమోదు చేసిన కేసుపై హైకోర్టు ఏమన్నదంటే..

KTR Case : ఫార్ములా కేసులో ముగిసిన వాదనలు.. కేటీఆర్ పై సీబీఐ నమోదు చేసిన కేసుపై హైకోర్టు ఏమన్నదంటే..
Advertisement

KTR Case : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో మధ్యంతర ఉత్తర్వులు ముగియడంతో.. మంగళవారం నాడు మరోసారి వాదనలు జరిగాయి. ఇందులో ప్రభుత్వం కేటీఆర్ నేతృత్వంలోనే విదేశానికి తప్పుడు విధాానాల్లో డబ్బును పంపించారని ఆరోపించగా.. తనకు పోలీసుల అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ కేటీఆర్ కోర్టును అభ్యర్థించారు. ఈ కేసులో గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వగా.. వాటి కాలపరిమితి ముగియంతో మరోసారి వాదనలు జరిగాయి. ఇందులో.. కేటీఆర్ కు తాత్కాలిక ఉపశమనం కలిగింది.

తనపై సీబీఐ నమోదు చేసిన కేసును రద్దు చేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు.. ఇందులో తీర్పును రిజర్వు చేసింది. కేసులో హైకోర్టు తీర్పు వెలువడే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Advertisement

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×