E-Paper
Advertisement

Telangana high court: ప్రజాప్రతినిధులపై కేసులు.. హైకోర్టుకు నివేదిక..

Telangana high court: ప్రజాప్రతినిధులపై కేసులు.. హైకోర్టుకు నివేదిక..
Advertisement
TS News updates

Telangana high court news(TS news updates):

తెలంగాణలో ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల వివరాల గురించి హైకోర్టుకు రిజిస్ట్రార్ నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో ప్రజా ప్రతినిధులపై 115 కేసులు ఉన్నాయి. 20 కేసులు సీబీఐ కోర్టు ముందు పెండింగ్ లో ఉన్నాయి. రెండు నెలల్లో విచారణ పూర్తి చేయాలని సీబీఐ కోర్టును హై కోర్టు ఆదేశించింది.: తెలంగాణలో ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల వివరాల గురించి హైకోర్టుకు రిజిస్ట్రార్ నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో ప్రజా ప్రతినిధులపై 115 కేసులు ఉన్నాయి. 20 కేసులు సీబీఐ కోర్టు ముందు పెండింగ్ లో ఉన్నాయి. రెండు నెలల్లో విచారణ పూర్తి చేయాలని సీబీఐ కోర్టును హై కోర్టు ఆదేశించింది.

46 కేసుల్లో ప్రజా ప్రతినిధులకు రెండు వారాల్లో సమన్లు జారీ చేయాలని సూచించింది. 10 కేసుల్లో ప్రజా ప్రతినిధుల కేసులపై స్టే ఉందని తెలిపింది. స్టే పిటిషన్లపై ఉత్తర్వులు జారీ చేయాలని హై కోర్టు ఆదేశించింది. 15 కేసులు ట్రైల్ దశలో ఉన్నాయని, త్వరితగతిన పూర్తి చేయాలని హైకోర్టు తెలిపింది. 5 కేసుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని సూచించింది. మూడు నెలల్లోపు పూర్తి వివరాలతో మరో రిపోర్ట్ సబ్మిట్ చేయాలని రిజిస్ట్రార్ కు హై కోర్టు ఆదేశించింది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×