E-Paper
Advertisement

Telangana DSC: తెలంగాణ డీఎస్పీ పరీక్ష తేదీలు ఇవే.. దరఖాస్తుల గడువు పొడిగింపు..

Telangana DSC: తెలంగాణ డీఎస్పీ పరీక్ష తేదీలు ఇవే..  దరఖాస్తుల గడువు పొడిగింపు..
Advertisement
Telangana DSC Exam Dates
Telangana DSC Exam Dates

Telangana DSC Exam Dates(Today’s state news): తెలంగాణలో డీఎస్సీ పరీక్ష తేదీలను అధికారులు వెల్లడించారు. జులై 17 నుంచి 31 వరకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 11,062 టీచర్ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నేటితో ఆన్‌లైన్ అప్లికేషన్లకు గడువు ముగియనుంది. తాజాగా దరఖాస్తు గడువును పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కాగా జూన్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. రూ. 1000 చెల్లించి జూన్ 20 రాత్రి 11.50 గంటల వరకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

మొత్తం 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా ఇందులో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 6,508 SGT, 727 లాంగ్వేజ్ పండిట్స్, 182 పీఈటీ పోస్టులు ఉన్నాయి. ఇక ఇందులోనే స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి. 796 SGT, 220 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.

ఇక జిల్లాల వారిగా హైదరాబాద్‌లో అత్యధికంగా 878 ఖాళీలు ఉన్నాయి. ఆ తర్వాత ఖమ్మంలో 757, నల్గొండ‌లో 605, సంగారెడ్డిలో 551, కామారెడ్డిలో 506 ఖాళీలు ఉన్నాయి.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×