E-Paper
Advertisement

Inter Exams 2025: ఇంటర్ విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం

Inter Exams 2025: ఇంటర్ విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం
Advertisement

Inter Exams 2025: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి విద్యార్థులు హాల్ టికెట్ల డౌన్లోడ్స్ పై కీలక ప్రకటన జారీ చేసిన ప్రభుత్వం, మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 5వ తేదీ నుండి 25 వరకు తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఇంటర్ పరీక్షలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సాధారణంగా పరీక్షా  కేంద్రాలకు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. ఎల్లుండి నుండి జరిగే ఇంటర్ పరీక్షలకు ఆ నిబంధనలను ఎత్తివేస్తూ ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. 9 గంటల 5 నిమిషాల వరకు విద్యార్థులను పరీక్షా హాలులోకి అనుమతించాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన ఇంటర్ విద్యార్థులకు బిగ్ రిలీఫ్ అని చెప్పవచ్చు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×