E-Paper
Advertisement

Ramadan Festival: గుడ్ న్యూస్.. రంజాన్ పండుగకు 2 రోజులు సెలవులు

Ramadan Festival: గుడ్ న్యూస్.. రంజాన్ పండుగకు 2 రోజులు సెలవులు
Advertisement

Ramadan Festival:  రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ సర్కార్ రెండు రోజుల సెలవులను మంజూరు చేసింది. తెలంగాణ క్యాలెండర్ ప్రకారం.. మార్చి 31న (ఆ రోజు సోమవారం) ఈద్ ఉల్ ఫితర్ తో పాటు ఆ తర్వాతి రోజున ఏప్రిల్ 1 (మంగళవారం) కూడా సెలవు దినంగా ప్రకటించింది.

ఇక మార్చి 28న జుమాతుల్- విదా, షబ్- ఏ- ఖాదర్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇచ్చింది. ఆ రోజు మైనార్టీ విద్యా సంస్థలకు సెలవు ఉండనుంది. అటు ఏపీ ప్రభుత్వం మాత్రం మార్చి 31న సెలవు ప్రకటించింది. మార్చి 30 (ఆదివారం రోజున)న ఉగాది పండుగను పురస్కరించుకుని ఎలాగూ సెలవు దినం కావడంతో వరుసగా మూడు రోజులు  హాలి డేస్ వచ్చాయి.

Advertisement

ALSO READ: NTPC-NGEL: సువర్ణవకాశం.. డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. రూ.11,00,000 జీతం భయ్యా..

ALSO READ: BANK OF BARODA: భయ్యా ఈ జాబ్ గిట్ల వస్తే జీతం రూ.28,00,000.. డిగ్రీ పాసైతే మీరు అప్లై చేసుకోవచ్చు..

Advertisement

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×