E-Paper
Advertisement

రేషన్ కార్డు ఉంటే సరిపోదా? మళ్లీ ఈ ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ ఏంటి?

రేషన్ కార్డు ఉంటే సరిపోదా? మళ్లీ ఈ ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ ఏంటి?
Advertisement

Family Register Certificate: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిరాగానే సమగ్ర కుటుంబ సర్వే అన్నారు. మొన్న కులగణన కోసం తలుపు తట్టారు. రాజీవ్ యువ వికాస్ సహా రకరకాల పథకాల కోసం ఫారాలు చేతికిచ్చి నిప్పివ్వాలన్నారు. మధ్యలో సర్‌ ప్రకియ జరుగుతూనే ఉంది. ఇప్పుడు సడన్‌గా తెరపైకి వచ్చింది ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్.

ఏంటీ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్..

Advertisement

రేషన్ కార్డులోని డేటా ఆధారంగా, సంక్షేమ పథకాల్లో అక్రమాలను అరికట్టేందుకు రూపొందిస్తున్న అధికారిక కుటుంబ డిజిటల్ రికార్డే ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్. ఒకపక్క పథకాలకు రేషన్ కార్డే ప్రామాణికం అంటారు, ఇంకోపక్క ఆ రేషన్ కార్డు ఆధారంగానే కొత్త సర్టిఫికెట్ తెచ్చుకోవాలంటున్నారు. నిన్నటి వరకు ఫ్యామిలీ మెంబర్‌షిప్ సర్టిఫికెట్ పేరుతో మీసేవలో తిరిగిన జనం, ఇప్పుడు మళ్లీ ఫ్యామిలీ రిజిస్టర్ కోసం లైన్లలో నిలబడాలా?

Also Read: స్కూల్ బాలికల కన్నీటి గాథ.. బిగ్ టీవీ కథనంతో అధికారుల యాక్షన్

Advertisement

నిరుపేదలకు సర్కార్ అభయం ఏది..?

రేషన్ కార్డు సంఖ్యే ఈ ఫ్యామిలీ రిజిస్టర్‌కు ఐడెంటిఫికేషన్ నంబర్ అని ప్రభుత్వం జారీ చేసిన జీవోలోనే ఉంది. ఈ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ కేవలం కుటుంబ సభ్యుల వివరాల ధ్రువీకరణకు మాత్రమే ఉపయోగపడుతుంది. దీని ఆధారంగా ఆస్తి హక్కులు, వారసత్వ హక్కులు సంక్రమించవంటున్నారు. అలాటంప్పుడు రేపు అర్హులకు పథకాలు ఎగ్గొట్టడానికి, పేర్లను తొలగించడానికి ఇదొక నెపంగా మారదన్న గ్యారెంటీ ఏంటి? రేషన్‌కార్డు లేని నిరుపేదలకు సంక్షేమం దూరమైపోతుంటే సర్కారు ఇచ్చే అభయహస్తం ఏది?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×