E-Paper
Advertisement

Telangana Cabinet: ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. దానిపైనే సుదీర్ఘ చర్చ.. వారికే పండుగే!

Telangana Cabinet: ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. దానిపైనే సుదీర్ఘ చర్చ.. వారికే పండుగే!
Advertisement

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ ముగిసింది. దాదాపు ఐదు గంటల పాటు సమావేశం సుదీర్ఘంగా జరిగింది. ఉద్యోగులకు డీఏ ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే మెట్రో రెండో విడత విస్తరణపై కూడా సమావేశంలో చర్చించారు. అలాగే రాజీవ యువ వికాసం స్కీంపై కూడా సుదీర్ఘంగా చర్చించారు.

ఉద్యోగుల డిమాండ్ల పై సుదీర్ఘంగా కేబినెట్‌లో చర్చించారు.  ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ తమ నివేదికపై మాట్లాాడారు. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ, ఆరోగ్య భద్రత, పెండింగ్ బిల్లుల విషయంలో తీసుకోవాల్సిన కార్యాచరణపై మంత్రి వర్గం చర్చించింది. స్థానిక ఎన్నికల పై సుధీర్ఘంగా సమాలోచనలు చేశారు. కాళేశ్వరంపై విజిలెన్స్, NDSA రిపోర్ట్ పై సుదీర్ఘంగా చర్చ జరిగింది. పులిచింతల లిఫ్ట్ ఇరిగేషన్, బనకచర్ల ప్రాజెక్ట్ లపై క్యాబినెట్ లో చర్చించారు. మహిళా సంఘాల భీమా నిధులు విడుదలకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. ములుగులో పామాయిల్ ఫాక్టరీకి 12ఎకరాల కేటాయించాలని కేబినెట్ లో నిర్ణయించారు.

Advertisement

ALSO READ: Weather News: మరి కాసేపట్లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షం.. పిడుగులు పడే ఛాన్స్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×