E-Paper
Advertisement

Assembly Special Session: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. లైవ్ ఇప్పుడు చూద్దాం

Assembly Special Session: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. లైవ్ ఇప్పుడు చూద్దాం
Advertisement

Assembly Special Session: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ మృతికి సంతాపం తెలిపేందుకు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా శాసనసభ సమావేశం ఏర్పాటు చేసింది. సోమవారం ఉదయం 10గంటలకు సభ సమావేశమైంది.

ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తున్నామని ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు ఆదివారం సమాచారం ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపి తీర్మానం చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. కానీ, సమావేశాలకు కేసీఆర్ రావడం లేదు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారాన్ని చూద్దాం.

Advertisement

 

Advertisement

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×