E-Paper
Advertisement

Telangana Assembly Sessions-2026: అసెంబ్లీ సమావేశాలు లైవ్.. బీఆర్ఎస్ వాయిదా తీర్మానం తిరస్కరణ

Telangana Assembly Sessions-2026: అసెంబ్లీ సమావేశాలు లైవ్.. బీఆర్ఎస్ వాయిదా తీర్మానం తిరస్కరణ
Advertisement

Telangana Assembly Sessions-2026: తెలంగాణలో రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. సభ కార్యక్రమాలు మొదలుకాగానే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంపై స్వల్పకాలిక చర్చ మొదలుపెట్టింది అధికార పార్టీ. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు యూరియా అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చారు.  రైతుల ఇక్కట్లపై సభలో నినాదాలు చేశారు ఎమ్మెల్యేలు.  దీనిపై శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. లైవ్ చూద్దాం.

Advertisement

 

Advertisement

 

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×