E-Paper
Advertisement

Telangana Assembly: 8 రోజుల 45గంటలు కొనసాగిన అసెంబ్లీ.. నిర‌వ‌ధికంగా వాయిదా..

Telangana Assembly: 8 రోజుల 45గంటలు కొనసాగిన అసెంబ్లీ.. నిర‌వ‌ధికంగా వాయిదా..
Advertisement

Telangana Assembly adjourned indefinitely: తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డ్డాయి. ఈ నెల 8వ తేదీన ప్రారంభ‌మైన శాస‌న‌స‌భ స‌మావేశాలు 17వ తేదీ(శనివారం) వ‌ర‌కు కొన‌సాగాయి. మొత్తంగా 8 రోజుల పాటు శాస‌న‌స‌భ స‌మావేశాలు కొన‌సాగాయి.

45 గంట‌ల 32 నిమిషాల పాటు స‌భ కొనసాగిన‌ట్లు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ తెలియజేశారు. రెండు తీర్మానాలు ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు ఆయన పేర్కొన్నారు. 3 బిల్లుల‌కు స‌భ ఆమోదం తెలిపిన‌ట్లు తెలిపారు. ఇక ఈ నెల 10వ తేదీన స‌భ‌లో ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×