E-Paper
Advertisement

TCongress : నేడు గాంధీభవన్‌లో కాంగ్రెస్ కీలక సమావేశం.. ఎజెండా ఇదేనా..?

TCongress : నేడు గాంధీభవన్‌లో కాంగ్రెస్ కీలక సమావేశం.. ఎజెండా ఇదేనా..?
Advertisement

Telangana congress news(TS politics) : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. నేడు గాంధీభవన్‌లో కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీలో తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్‌ రావ్‌ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, ఇతర ముఖ్యనేతలు పాల్గొంటారు. పార్టీ సంస్థాగత అంశాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు.

కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత టీకాంగ్రెస్ లో జోష్ పెరిగింది. పార్టీలో చేరేందుకు చాలామంది నేతలు సిద్ధంగా ఉన్నారు. చేరికల తర్వాత పార్టీ మరింత బలపడనుంది. అందుకే చేరికలపై కాంగ్రెస్ హైకమాండ్ కూడా దృష్టి పెట్టింది. బలమైన నేతలను పార్టీలోకి తీసుకొచ్చే కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

Advertisement

మరోవైపు ఎన్నికల హామీలపైనా కాంగ్రెస్ దృష్టి పెట్టింది. గతేడాది రాహుల్ గాంధీ వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ ప్రకటించారు. కొన్నిరోజుల క్రితం ప్రియాంక గాంధీ హైదరాబాద్ లో యూత్ డిక్లరేషన్ వెల్లడించారు. త్వరలో బీసీ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, SC, ST డిక్లరేషన్లు ప్రకటించాలని పార్టీ భావిస్తోంది. మరోవైపు ప్రచారంపైనా స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో అగ్రనేతల వరుస పర్యటనలు ఉండేలా యాక్షన్‌ ప్లాన్‌ రెడీ చేస్తోంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×