E-Paper
Advertisement

Tamilisai Soundararajan : గవర్నర్ తమిళిసై ట్విట్టర్ హ్యాక్..! సైబర్ క్రైమ్‌ పోలీసులకు కంప్లైంట్..

Tamilisai Soundararajan : గవర్నర్ తమిళిసై ట్విట్టర్ హ్యాక్..! సైబర్ క్రైమ్‌ పోలీసులకు కంప్లైంట్..
Advertisement

Tamilisai Soundararajan : తెలంగాణ గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్టు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. DrTamilisaiGuv పేరుతో గవర్నర్‌ తమిళిసైకు ట్విట్టర్ అకౌంట్ ఉంది. దాన్ని గుర్తు తెలియని దుండగులు హ్యాక్ చేసినట్టు రాజ్‌భవన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఎవరు హ్యాక్ చేశారు? ఎందుకోసం హ్యాక్ చేశారు? ఎక్కడి నుంచి చొరబడ్డారనే అంశాలపై ఫోకస్ చేశారు.

చాలా కాలంగా సైబర్ నేరగాళ్లు ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేస్తున్నారు. ఇటీవల మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్‌బుక్ పేజీ కూడా హ్యాకింగ్‌కు గురైంది. రెండు రోజుల క్రితం ఆయన ఫేస్‌బుక్‌ పేజీని హ్యాక్‌ చేసి అసభ్యకరమైన పోస్టులు చేశారు.

Advertisement

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×