// // Sukesh: కేటీఆర్ బెదిరిస్తున్నారు.. కేసు వేస్తా.. సుఖేశ్ మళ్లీ కలకలం.. - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Sukesh: కేటీఆర్ బెదిరిస్తున్నారు.. కేసు వేస్తా.. సుఖేశ్ మళ్లీ కలకలం..

Sukesh: కేటీఆర్ బెదిరిస్తున్నారు.. కేసు వేస్తా.. సుఖేశ్ మళ్లీ కలకలం..
Advertisement
sukesh ktr

Sukesh: సుఖేశ్ చంద్రశేఖర్. మామూలోడు కాదు. జైల్లో ఉంటూనే కొందరికి చుక్కలు చూపిస్తున్నారు. భారీ మొత్తంలో డబ్బులు చేతులు మార్చానంటూ.. ఆప్, బీఆర్ఎస్‌తో ఆటాడుకుంటున్నారు. కేజ్రీవాల్, కవిత టార్గెట్‌గా వరుసబెట్టి లెటర్ బాంబులు వదులుతున్నారు. ఇటీవల కేటీఆర్‌నూ టార్గెట్ చేశారు.

కవిత, బీఆర్ఎస్ విషయం ప్రస్తావించకుండా ఉంటే.. తన దగ్గర ఉన్న ఆధారాలు ఇచ్చేస్తే.. రూ.100 కోట్లు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో భూమి రాసిస్తామని ఆశ పెడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. వెంటనే స్పందించిన కేటీఆర్.. అసలు సుఖేశ్ ఎవరో తనకు తెలీదన్నారు. పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

Advertisement

కేటీఆర్ కౌంటర్‌పై సుఖేశ్ మళ్లీ రియాక్ట్ అయ్యారు. కేటీఆర్, అతని అనుచరులు తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని సుఖేశ్ ఆరోపించారు. తాను చేసిన ఆరోపణలన్నీ నిజమేనని.. తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని అన్నారు. సీబీఐ, ఈడీ విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పారు. కేటీఆర్ మీద పరువునష్టం దావా వేయబోతున్నట్టు సుఖేశ్ తరఫు లాయర్ అనంత మల్లిక్ తెలిపారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×