E-Paper
Advertisement

Inter Student Suicide: ఇంటర్ ఫెయిల్ అవుతాననే భయంతో విద్యార్ధిని ఆత్మహత్య

Inter Student Suicide: ఇంటర్ ఫెయిల్ అవుతాననే భయంతో విద్యార్ధిని ఆత్మహత్య
Advertisement

 

Inter Student Commits Suicide

Advertisement

Inter Student Commits Suicide(Local news telangana): ఇంటర్ ఫెయిల్ అవుతాననే భయంతో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరికి జిల్లాకు చెందన బాపురాజు, ఎం.మహాలక్ష్మి దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న కూతురు కృష్ణవేణి (19) రెండేళ్ల క్రితం ఏపీలోనే ఇంటర్ చదివింది. అయితే ఇంటర్ లో ఒక సబ్జెక్ట్ మిగలడంతో.. ఏప్రిల్ లో సప్లిమెంటరీ రాయాల్సి ఉంది.

ఈ క్రమంలో రెండేళ్ల క్రిందట బాపురాజు కుటుంబం కూలీ పనులు చేసుకుంటూ హైదరాబాద్ లోని స్థానిక వసంతనగర్ లో ఉంటున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 15న కృష్ణవేణికి పరీక్షలు ఉండటంతో ఆమె తల్లి దండ్రులు బాగా చదువుకోమని సూచించారు. ఓ వైపు ఎక్జామ్స్ భయం, మరో వైపు తల్లి దండ్రులు బాగా చదవమని హెచ్చరించడంతో ఆందోలనకు గురైన కృష్ణవేణి..

Advertisement

Read more: కొడితే.. గూబ గుయ్ అంది.. వైరల్ వీడియో!

ఈ ఘటన మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో తాము నివాసముంటున్న అపార్ట్ మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో కృష్ణవేణిని ఆస్పత్రికి తరలించగా ఆమె అక్కడే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతిరాలి తల్లి మహాలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వారు ఉన్న కాలనీ సీసీ టీవీలో రికార్డ్ కాగా , ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×