E-Paper
Advertisement

Stone Pelting On KTR: కేటీఆర్‌పై రాళ్ల దాడి..

Stone Pelting On KTR: కేటీఆర్‌పై రాళ్ల దాడి..
Advertisement

Stone Pelting On KTR: మొన్నటి వరకు ఆంధ్ర ప్రదేశ్‌ ఎన్నికల ప్రచారాన్ని ఒక కుదుపు కుదిపిన రాళ్లదాడి ప్రస్తుతం తెలంగాణకు షిఫ్ట్ అయ్యింది. దీంతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి వెళ్లారు. అక్కడ కేటీఆర్‌కు నిరసన సెగ తగిలింది.

భైంసాలో కార్నర్ మీటింగ్ నిర్వహిస్తుండగా కేటీఆర్‌పై కొంత మంది హనుమాన్ దీక్షాపరులు రాళ్లు రువ్వారు. జైశ్రీరామ్ పదం అన్నం పెడుతుందా అంటూ గతంలో కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. దీంతో హనుమాన్ మాల ధరించిన కొంతమంది దీక్షాపరులు కేటీఆర్ మాట్లాడుతుండా రాళ్లు రువ్వారు. కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో కేటీఆర్ అసహనానికి లోనయ్యారు. సెక్యూరిటీ కల్పించని పోలీసులపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×