E-Paper
Advertisement

D-Mart: మెగా డిమార్ట్‌లో బాలుడి నిర్బంధం.. చాక్లెట్ తీశాడని చితకబాదిన సిబ్బంది

D-Mart: మెగా డిమార్ట్‌లో బాలుడి నిర్బంధం.. చాక్లెట్ తీశాడని చితకబాదిన సిబ్బంది
Advertisement

D-Mart: చాక్లెట్ చోరీ చేశాడని 13 ఏళ్ల బాలుడిని ఇబ్రహీంపట్నంలోని మెగా డీమార్ట్ యాజమాన్యం చిత్రహింసలు పెట్టారు. వస్తువులు కొనడానికి వచ్చిన ఆ బాలుడిని చోరీ చేశాడని.. బిల్డింగ్ అండర్ గ్రౌండ్‌లో నిర్బంధించారట.

ఐదు గంటల పాటు క్రూరత్వాన్ని ప్రదర్శించారని బాలుడి తల్లిదండ్రులు వాపోయారు. పైపులతో శరీరంపై వాతలు పడేలా కొట్టారట. తమ కొడుకుతో ఉప్పు, కారం తిని పిచ్చి పైశాచికానందం పొందారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

దీంతో పోలీసులకు జరిగిన విషయం చెప్పినట్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలుడిని విడిపించారు. బాలుడిని హింసించినందుకు మెగా డీమార్ట్ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×