E-Paper
Advertisement

SSC Exams: పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం.. ఐదు నిమిషాలు ఆలస్యమైతే నో ఎంట్రీ

SSC Exams: పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం.. ఐదు నిమిషాలు ఆలస్యమైతే నో ఎంట్రీ
Advertisement

SSC Exams:  రేపటి నుంచి ఎఫ్రిల్​ 16వ తేదీ వరకు పదోవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. అందుకు తగ్గట్టుగా జిల్లా వైద్యాధికారులు ఏర్పాట్లు సిద్దం చేశారు. సుమారుగా నెల రోజుల పాటు పరీక్షలు కొనసాగనున్న నేపథ్యంలో తల్లిదండ్రులు విద్యార్ధుల పట్ల ప్రత్యేక చోరవ తీసుకోవడం జరుగుతుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సుమారుగా 1,19,606 మంది విద్యార్ధులు పరీక్ష వ్రాయనున్నారు. పరీక్షలు ఉదయం 9:30 నుంచి 12:30లకు వరకు సమయంలోనే పరీక్ష కొనసాగనుంది.

Also Read: Indian Army: ఆర్మీ ఆఫీసర్ కావాలనుకుంటున్నారా..? ఇదే మంచి అవకాశం, ఇంకెందుకు ఆలస్యం

పరీక్ష కేంద్రం లోపలికి అనుమతి ఉండదు 

Advertisement

ఏలాంటి కారణంతోనైన ఐదు నిమిషాలు ఆలస్యమైతే పరీక్ష కేంద్రం బయటే ఉంచనున్నారు. పరీక్ష కేంద్రం లోపలికి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పరీక్ష సమయంలో ఏలాంటి లోపలు లేకుండా పకడ్బందిగా ఏర్పాట్లు చేయనునన్నారు. అంతేకాకుండా పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్ధులకు మౌళిక వసతుల కల్పన, పోలీసు బందోబస్తు వంటి ఏర్పాట్లు పూర్తి చేశారు.

Also Read: Kamakshi Bhaskarla: నిరాశగా అనిపిస్తే చాలు.. శవాల మధ్యలో కూర్చుంటా.. హీరోయిన్ షాకింగ్ వ్యాఖ్యలు..!

Advertisement

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×