E-Paper
Advertisement

Sreenidhi College Incident : బిల్డింగ్‌ పైనుంచి దూకుతానంటూ స్టూడెంట్ వార్నింగ్.. శ్రీనిధి కాలేజ్‌లో రచ్చ రచ్చ..

Sreenidhi College Incident : బిల్డింగ్‌ పైనుంచి దూకుతానంటూ స్టూడెంట్ వార్నింగ్.. శ్రీనిధి కాలేజ్‌లో రచ్చ రచ్చ..
Advertisement
Sreenidhi College Incident

Sreenidhi College Incident : ఇచ్చిన గడువులో యూనివర్సిటీ గుర్తింపును సాధించలేకపోయింది శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్. దీంతో విద్యార్ధులతో పాటు.. తల్లిదండ్రుల ఆందోళనలకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ ఓ విద్యార్ధి కాలేజ్ పైకి ఎక్కి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. తన చావుతోనైనా మిగిలిన విద్యార్ధులకు న్యాయం జరుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

Advertisement

స్టూడెంట్స్ ఆందోళనతో ఒక్కసారిగా కాలేజ్ ప్రాంగణంలో ఉద్రిక్తత తలెత్తింది. రంగంలోకి దిగిన పోలీసులు.. బిల్డింగ్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానన్న విద్యార్ధికి నచ్చజెప్పి అడ్డుకున్నారు. అతన్ని క్షేమంగా కిందకు తీసుకొచ్చారు. విద్యార్ధుల తల్లిదండ్రులు మాత్రం కాలేజ్‌లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×