// // Food: పప్పులో పాము.. తిన్నోళ్లంతా బేజారు.. - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Food: పప్పులో పాము.. తిన్నోళ్లంతా బేజారు..

Food: పప్పులో పాము.. తిన్నోళ్లంతా బేజారు..
Advertisement
snake in food

Food: టేస్ట్ బాగుందని అంతా లొట్టలేసుకుంటూ తింటున్నారు. కబుర్లు చెప్పుకుంటూ ఉద్యోగులంతా కలిసి భోంచేస్తున్నారు. సడెన్‌గా పప్పులో.. చచ్చిన పాము కనిపించింది. అంతే. ఒక్కసారిగా అక్కడ ఉన్నవాళ్లంతా ఉలిక్కిపడ్డారు. ఇప్పటి వరకూ తాము తిన్న పప్పులో.. పాము పడిఉందని తెలుసుకొని హడలి పోయారు. కక్కలేక, మింగలేక.. తెగ హైరానా చెందారు. ఇదంతా హైదరాబాద్‌లోని ECIL క్యాంటీన్‌లో జరిగింది.

ఈసీఐఎల్ సెంట్రల్ క్యాంటీన్‌లో వండిన పదార్థాలను.. చర్లపల్లిలోని ఈవీఎం సంస్థకి మధ్యాహ్న భోజనంగా తీసుకొచ్చారు. ఉద్యోగులకు ఆహారం వడ్డిస్తుండగా.. పప్పులో నుంచి పాము పిల్ల బయటపడడంతో ఉద్యోగులు ఆందోళన చెందారు.

Advertisement

గతంలో కూడా ఈ క్యాంటీన్ వ్యవహారం ఇలానే ఉండేదని అంటున్నారు. ఎలుకలు, బీడీలు, సిగరెట్టు ముక్కలు, జిల్లపురుగులు.. చాలాసార్లు ఫుడ్‌లో కనిపించాయని ఉద్యోగులు చెబుతున్నారు. నాణ్యత లేని ఆహారం పెడుతున్నారంటూ మండిపడుతున్నారు. క్యాంటిన్ నిర్వాహకులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×