E-Paper
Advertisement

KCR: కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం.. తప్పిన ముప్పు

KCR: కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం.. తప్పిన ముప్పు
Advertisement

KCR: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపడున్న ఎన్నికల ప్రచారంలో స్వల్ప ప్రమాదం జరిగింది. కేసీఆర్ కాన్వాయ్ లో ప్రమాదం చోటుచేసుకుంది. వేములపల్లి శివారులో కేసీఆర్ కాన్వాయ్ లోని పదికి పైగా వాహనాలు ఒకదానికి ఒకటి ఢీ కొన్నాయి.

కేసీఆర్ కాన్వాయ్ లోని పదికి పైగా వాహనాలు ఒకదానికి ఒకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కేసీఆర్ కు ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో పాటుగా కారులో ఉన్న డ్రైవర్స్ కు కూడా ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

ముందు వెళ్తున్న కారు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. నల్గొండ జిల్లా వేములపల్లి శివారులో కేసీఆర్ కాన్వాయ్ ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇవాళ మిర్యాలగూడ నుంచి ప్రారంభమైన కేసీఆర్ యాత్ర మే 10వ తేదీనా సిద్ధిపేటలో ముగియనుంది.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×