E-Paper
Advertisement

Breaking News: గోదావరిలో ఆరుగురు యువకులు గల్లంతు..

Breaking News: గోదావరిలో ఆరుగురు యువకులు గల్లంతు..
Advertisement

Bhupalapally District News: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మేడిగడ్డ వద్ద గోదావరిలో పడి ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. మరో ఇద్దరు యువకులు సురక్షితంగా బయటపడినట్టు తెలుస్తోంది. గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

వివరాలు ఇలా ఉన్నాయి. మహదేవపూర్ మండలం అంబాట్ పల్లి దగ్గరలో గల మేడిగడ్డ బ్యారేజీ ఎగువ ప్రాంతంలో గోదావరిలో ఆరుగురు విద్యార్థులు స్నానం చేసేందుకు వెళ్లారు. దీంతో గోదావరి దిగిన ఆరుగురు గల్లంతయ్యారు. దీనిలో ఇద్దరు సురక్షితంగా బయటపడినట్టు తెలుస్తోంది. గల్లంతైన వారందరూ 18 ఏళ్ల వయస్సు ఉన్నట్టు సమాచారం. వీరిలో నలుగురు అంబాట్ పల్లికి  చెందినవారు కాగా.. మరి ఇద్దరు మహముత్తారం మండలం కొర్లకుంటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ విషాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

ALSO READ: Encounter: మళ్లీ భారీ ఎన్‌కౌంటర్.. దండకారణ్యంలో మెయిన్ టార్గెట్ అతడేనా?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×