E-Paper
Advertisement

NLG Road accident: సూర్యాపేటలో దారుణమైన రోడ్డు యాక్సిడెంట్, ఆరుగురు మృతి

NLG Road accident: సూర్యాపేటలో దారుణమైన రోడ్డు యాక్సిడెంట్, ఆరుగురు మృతి
Advertisement

Nalgonda Road accident(Telangana news today): ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాద్ నుంచి బయలుదేరిన కారు విజయవాడ వైపు వెళ్తోంది. అందులో దాదాపు ఎనిమిది ఉన్నట్లు తెలుస్తోంది. వేగంగా వస్తున్న కారు.. రోడ్డు పక్కన ఆగిఉన్న లారీ కంటైనర్ కిందకు దూసుకుపోయింది. స్పాట్‌లో ఆరుగురు మృతి చెందారు.

Advertisement

అయితే సూర్యాపేటలోని కోదాడ మండలం ముకుందాపురం స్టేజ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో కృష్ణా జిల్లాకు చెందిన భార్యాభర్తలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మృతి చెందినవారిలో ఓ చిన్నారి కూడా ఉంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

 

 

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×