E-Paper
Advertisement

Murder: కొంగుతో ఉరేసి.. పెట్రోల్ పోసి తగలబెట్టి.. వీడిన శంషాబాద్ మర్డర్ మిస్టరీ

Murder: కొంగుతో ఉరేసి.. పెట్రోల్ పోసి తగలబెట్టి.. వీడిన శంషాబాద్ మర్డర్ మిస్టరీ
Advertisement
MURDER

Murder: శంషాబాద్‌లో సంచలనం సృష్టించిన మహిళ దారుణ హత్య కేసు చేధించారు పోలీసులు. మృతురాలిని శంషాబాద్‌ మండలం రాళ్లగూడకు చెందిన మంజులగా గుర్తించారు. రెండ్రోజుల క్రితం కడుపునొప్పి వస్తుందని..శంషాబాద్‌ ఆస్పత్రికి వెళ్తున్నట్లు భర్తకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది మంజుల. ఆస్పత్రికి వెళ్లిన భార్య తిరిగి రాకపోవడంతో ఆరా తీశాడు. భార్య ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మంజుల భర్త చెప్పిన పోలికలు, ఘటనాస్థలి వద్ద మృతదేహంతో సరిపోలడంతో.. హత్యకు గురైందని మంజులగా నిర్ధారించారు పోలీసులు. మంజుల మెడలో తాళి బొట్టు, చెవి కమ్మలు, కాళ్ల కడియాలు లేవని గుర్తించారు కుటుంబ సభ్యులు. వాటి కోసమే ఆమె హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

అయితే, మంజుల హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని తేల్చారు పోలీసులు. స్థానికంగా ఉండే రిజ్వనాబేగంకు లక్ష రూపాయాలు అప్పుగా ఇచ్చింది మంజుల. ఇచ్చిన అప్పు విషయంలో ఇరువురి మధ్య వివాదం నెలకొనడంతో మంజులను హత్య చేసింది రిజ్వానా. మంజుల కళ్లల్లో కారం చల్లి..చీరకొంగుతో ఉరిపెట్టి మంజులను హత్య చేసింది రిజ్వానాబేగం. హత్య చేసిన అనంతరం మంజుల మృతదేహంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిందని పోలీసులు వెళ్లడించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×