E-Paper
Advertisement

Several IPS Officers Transferred: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌లు బదిలీ

Several IPS Officers Transferred: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌లు బదిలీ
Advertisement

Several IPS Officers Transferred: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఇందుకు సంబంధించి బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 15 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది.

  • శాంతి భద్రతల అదనపు డీజీపీగా – మహేశ్ భగవత్
  • హోంగార్డుల, ఆర్గనైజేషన్ అదనపు డీజీగా – స్వాతి లక్రా
  • గ్రేహౌండ్స్ ఏడీజీగా – స్టీఫెన్ రవీంద్ర
  • పోలీస్ పర్సనల్ అదనపు డీజీగా – విజయ్ కుమార్ (పోలీస్ సంక్షేమం, క్రీడల అదనపు బాధ్యతలు)
  • టీజీఎస్పీ బెటాలియన్ల అదనపు డీజీగా – సంజయ్ కుమార్
  • రాచకొండ పోలీస్ కమిషనర్ గా – సుధీర్ బాబు
  • ఏసీబీ డైరెక్టర్ గా – తరుణ్ జోషి
  • మల్టీజోన్ -1 ఐజీగా – ఎస్. చంద్రశేఖర్ రెడ్డి
  • మల్టీజోన్ -2 ఐజీగా – వి. సత్యనారాయణ
  • రైల్వే, రోడ్ సేఫ్టీ ఐజీగా – కె. రమేశ్ నాయుడు
  • మెదక్ ఎస్పీగా – ఉదయ్ కుమార్ రెడ్డి
  • వనపర్తి ఎస్పీగా – ఆర్. గిరిధర్
  • హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీగా – జి. బాలస్వామి
  • హైదరాబాద్ సౌత్, వెస్ట్ జోన్ డీసీపీగా – చంద్రమోహన్
  • సీఏఆర్ హెడ్ క్వాటర్స్ డీసీపీగా – రక్షితమూర్తి నియామకం

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×