E-Paper
Advertisement

Preethi : ఆత్మహత్యకాదు హత్యే.. ప్రీతి తండ్రి సంచలన ఆరోపణలు..

Preethi : ఆత్మహత్యకాదు హత్యే.. ప్రీతి తండ్రి సంచలన ఆరోపణలు..
Advertisement

Preethi : మెడికో ప్రీతి మరణంతో తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తన కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని ఆమెను హత్య చేశారని ప్రీతి తండ్రి నరేంద్ర సంచలన ఆరోపణలు చేశారు. ప్రీతికి ఎవరో ఇంజక్షన్ ఇచ్చారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సైఫ్ పైనే అనుమానం ఉందని స్పష్టం చేశారు. అదే కోణంలో పోలీసులు విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

ప్రీతి మృతికి కారణాలు తెలపాలని ఆమె తండ్రి కోరారు. కాకతీయ మెడికల్ విభాగం అనస్థీషియా విభాగం హెచ్ వోడిని సస్పెండ్ చేయాలని పట్టుబడుతున్నారు. ఆ తర్వాత సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని కోరారు. అప్పుడే ప్రీతి మరణంపై వాస్తవాలు బయటకు వస్తాయని అన్నారు.

Advertisement

మరోవైపు ప్రీతి మృతి నేపథ్యంలో వైద్య కళాశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. ప్రీతి ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. వైద్య కళాశాలల్లో ర్యాగింగ్‌ సాధారణమని ప్రకటించిన అధికారులను సస్పెండ్‌ చేయాలని కోరారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి వద్ద , కాకతీయ మెడికల్ కాలేజీ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని ఆల్‌ తెలంగాణ ట్రైబల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ రాథోడ్‌ డిమాండ్ చేశారు.

Naveen Murder Case : నవీన్ హత్య కేసులో ఇంకా ఎవరి పాత్రైనా ఉందా?.. హరిహరకృష్ణ తండ్రి అనుమానాలేంటి..?

Advertisement

Preethi: ప్రీతి లేటెస్ట్ హెల్త్ అప్‌డేట్.. సైఫ్‌ సస్పెండ్.. 14 రోజుల రిమాండ్..

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×