E-Paper
Advertisement

ISB: ఐఎస్బీలో ర్యాగింగ్ కలకలం.. జూనియర్ పై దాడి..

ISB: ఐఎస్బీలో ర్యాగింగ్ కలకలం.. జూనియర్ పై దాడి..
Advertisement

ISB: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్-ISB. దేశంలోకే ప్రతిష్టాత్మక సంస్థ. అత్యున్నత విద్యా ప్రమాణాలతో మెరుగైన బిజినెస్ లీడర్లను తయారు చేస్తుంది. అలాంటి కాలేజీలో ర్యాగింగ్ కలకలం చెలరేగింది. జూనియర్ గదికొచ్చి.. సీనియర్లు చితక్కొట్టారు. ఈ దాడిలో మత కోణం కూడా ఉండటంతో విషయం వివాదాస్పదమవుతోంది.

శంకర్ పల్లిలోని ఐఎస్బీలో జరిగిందీ దారుణం. జూనియర్ రూంకి వచ్చిన కొందరు సీనియర్లు.. అతన్ని చితకబాదారు. జై మాతాకీ.. అనమంటూ అతనిపై ఒత్తిడి తెచ్చారు. జై మాతాకీ, అల్లాహో అక్బర్ అన్నాడు జూనియర్. వెంటనే చెంప చెళ్లు మనిపించాడు సీనియర్. మీద పడి కొట్టేశారు. కాళ్లతో తన్నారు. బాధిత విద్యార్థి బాధతో అరుస్తున్నా పట్టించుకోకుండా దాడి చేశారు.

Advertisement

ఆ దాడి ఘటనను అదే రూంలో ఉన్న మిగతా జూనియర్స్ వీడియో తీశారు. ఆ వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో.. ఈ విషయం వైరల్ అయింది. ఆ మతోన్మాద విద్యార్థులను కఠినంగా శిక్షించాలంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×