E-Paper
Advertisement

Secunderabad : పాస్‌పోర్టులు జారీ.. ఐదో స్థానంలో సికింద్రాబాద్..

Secunderabad: సికింద్రాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం పాస్‌పోర్టుల జారీలో దేశంలోనే ఐదో స్థానంలో నిలిచిందని ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారిణి (ఆర్‌పీవో) జొన్నలగడ్డ స్నేహజ ప్రకటించారు. దేశంలోని మొత్తం
37 ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాల్లో మొదటి నాలుగు స్థానాల్లో ముంబయి, బెంగళూరు, లఖ్‌నవూ, చండీగఢ్‌ కార్యాలయాలు ఉన్నట్టు ఆమె ప్రకటించారు. 2023లో పాస్‌పోర్టు కార్యాలయం అందిస్తున్న సేవలు గురించి ఆర్‌పీవో మీడియా సమావేశంలో వివరించారు.

Secunderabad : పాస్‌పోర్టులు జారీ.. ఐదో స్థానంలో సికింద్రాబాద్..
Advertisement
local news telangana

Secunderabad news today(Local news telangana):

పాస్‌పోర్టుల జారీలో దేశంలోనే సికింద్రాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం ఐదో స్థానంలో నిలిచిందని ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారిణి (ఆర్‌పీవో) జొన్నలగడ్డ స్నేహజ ప్రకటించారు. దేశంలోని మొత్తం 37 ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాల్లో మొదటి నాలుగు స్థానాల్లో ముంబయి, బెంగళూరు, లఖ్‌నవూ, చండీగఢ్‌ కార్యాలయాలు ఉన్నట్టు ఆమె ప్రకటించారు. 2023లో పాస్‌పోర్టు కార్యాలయం అందిస్తున్న సేవలు గురించి ఆర్‌పీవో మీడియా సమావేశంలో వివరించారు.

పాస్‌పోర్టుల కోసం మధ్యవర్తులను సంప్రదించి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మధ్యవర్తులకు అవకాశం లేకుండా పాస్‌పోర్టుల జారీ కోసం నూతన విధానాలను అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 7,85,485 పాస్‌పోర్టులు జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు.

Advertisement

గతంతో పోలిస్తే ఈ ఏడాది 1,42,328 పాస్‌పోర్టులు అత్యధికంగా జారీ చేశామని తెలిపారు. దళారుల వ్యవస్థను పూర్తిగా ఆరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. పుట్టిన తేదీని ఆధార్‌ ఆధారంగా పరిగణనలోకి తీసుకోవడం జరగదని సృష్టం చేశారు. పాస్‌పోర్టులు తత్కాల్‌ విధానంలో జారీ చేసేందుకు 4 నుంచి 5 రోజులు సమయం పడుతోందన్నారు. సాధారణ పాస్ పోర్టులు జారీ చేయడానికి దాదాపు 22 రోజుల సమయం పడుతున్నట్టు ఆమె ప్రకటించారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×