E-Paper
Advertisement

Sand Mafia : ఇసుక మాఫియా హల్ చల్.. అటవీశాఖ సిబ్బంది కారును ఢీకొట్టిన ట్రాక్టర్..

Sand Mafia : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో ఇసుక మాఫియా హల్ చల్ చేసింది. ఇసుక అక్రమ రవాణాను అడ్డకోవడానికి వెళ్లిన అటవీ సిబ్బందిపై దాడి చేశారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకునేందుకు అటవీశాఖ సిబ్బంది ప్రయత్నం చేశారు.

Sand Mafia : ఇసుక మాఫియా హల్ చల్.. అటవీశాఖ సిబ్బంది కారును ఢీకొట్టిన ట్రాక్టర్..
Advertisement

Sand Mafia : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో ఇసుక మాఫియా హల్ చల్ చేసింది. ఇసుక అక్రమ రవాణాను అడ్డకోవడానికి వెళ్లిన అటవీ సిబ్బందిపై దాడి చేశారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకునేందుకు అటవీశాఖ సిబ్బంది ప్రయత్నం చేశారు.

ట్రాక్టర్ డ్రైవర్ అటవీశాఖ సిబ్బంది కారును ఢీకొట్టి పరారయ్యేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో కారు పూర్తిగా ధ్వంసం అయ్యింది. అటవీశాఖ సిబ్బందికి ప్రమాదం తప్పినట్లు అయ్యింది. అయితే ట్రాక్టర్లను వెంబడించిన అధికారులు రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు. అనంతరం స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×