// // Sama Ram Mohan Reddy: ప్రాజెక్టుని బొందపెట్టినోడే బాధపడ్డట్టు ఉంది.. బీఆర్ఎస్ నేతలపై సామా ఘాటు వ్యాఖ్యలు! -->
E-Paper
Advertisement

ప్రాజెక్టుని బొందపెట్టినోడే బాధపడ్డట్టు ఉంది.. బీఆర్ఎస్ నేతలపై సామా ఘాటు వ్యాఖ్యలు!

ప్రాజెక్టుని బొందపెట్టినోడే బాధపడ్డట్టు ఉంది.. బీఆర్ఎస్ నేతలపై సామా ఘాటు వ్యాఖ్యలు!
Advertisement

Sama Ram Mohan Reddy: స్వేచ్ఛ బ్యూరో: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం సిగ్గుచేటని మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు గురించి బీఆర్ఎస్ మాట్లాడటం అంటే ప్రాజెక్టుని బొందపెట్టినోడే బాధపడ్డట్టు ఉన్నదని విమర్శించారు.

2015 లోనే ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పిన కేసీఆర్ పదేళ్ల పాటు నిత్రపోయారా? అంటూ ప్రశ్నించారు. నీటి పారుదల ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలను దోచుకున్న బీఆర్ ఎస్ నాయకులు, సిగ్గులేకుండా మరోసారి తెలంగాణ ప్రజలను అబద్దాలతో ముంచనీకే తయారైయ్యారన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో 90 శాతం పనులు పూర్తయ్యాయని బీఆర్ ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు.

Advertisement

నార్లాపూర్ వద్ద ఏర్పాటు చేయాల్సిన 9 మోటార్లకు, పదేండ్లలో కేవలం ఒక్క మోటారు పెట్టి 90 శాతం పూర్తయిందని చెప్పడానికి సిగ్గు అనిపించట్లేదా?? అని సామా ఫైర్ అయ్యారు. పంపిణీ కాలువలుతవ్వకం పనులు అసలు చేపట్టకుండా రూ. 28 వేల కోట్లు ఎవరి జేబులో పోశారని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు కింద ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదన్నారు. నకిలీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు బంద్ చేయాలని సూచించారు.

Also Read: కామారెడ్డి జిల్లాలో విషాదం.. మంజీరా నదిలో నలుగురు గల్లంతు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×