E-Paper
Advertisement

Sajjanar: ఆర్టీసీ బస్సులపై దాడి.. సజ్జనార్ సీరియస్ వార్నింగ్..

Sajjanar: ఆర్టీసీ బస్సులపై దాడి..  సజ్జనార్  సీరియస్  వార్నింగ్..
Advertisement

Sajjanar: ఆర్టీసీ బస్సులపై జరిగిన దాడి ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. సోమవారం కృష్ణానగర్ వద్ద 6ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. బిగ్ బాస్-7 ఫైనల్ టైటిల్ ను పల్లవి ప్రశాంత్ గెలుచుకున్నాడు, రన్నరప్ గా అమర్ దీప్ నిలిచారు. దీంతో ఇరు వర్గాల మద్య ఘర్షణన జరిగింది.

ఈ ఘర్షనలో కొండాపూర్ – సికింద్రాబాద్ ఆర్టీసీ బస్సులపై దాడి చేశారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు సమాజానికి మంచిది కాదు. బస్సులను ప్రయాణికులను క్షేమంగా వారి గమ్య స్థానానికి చేరుతాయన్నారు. అలాంటి బస్సులపై దాడి చేయడం సిగ్గు చేటన్నారు. ఇలాంటి ఘటనలను ఆర్టీసీ యాజమాన్యం ఉపేక్షించే పరిస్థితి లేదని సజ్జనార్ అన్నారు.

Advertisement

.

.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×