E-Paper
Advertisement

KCR : కేసీఆర్‌ కోసం రూ.2కోట్ల ఖరీదైన కారు.. చాలా కాస్ట్లీ గురూ..

KCR : కేసీఆర్‌ కోసం రూ.2కోట్ల ఖరీదైన కారు.. చాలా కాస్ట్లీ గురూ..
Advertisement
KCR

KCR (latest news in Telangana): సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లోకి మరో కారు వచ్చి చేరింది. కొత్తగా ల్యాండ్ క్రూజర్‌ను కొనుగోలు చేశారు. ఈ కారుకు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

హైదరాబాద్ నుండి యాదాద్రి ఆలయానికి ఎస్కార్ట్ తో వచ్చిన కేసీఆర్ కాన్వాయ్ కొత్త కారుకు కొండపై ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం కేసీఆర్ కాన్వాయ్ లో 15 కార్లు, ఒక అంబులెన్స్ ఉంది. తాజాగా ల్యాండ్ క్రూజర్ రావడంతో కాన్వాయ్ లోని కార్ల సంఖ్య 16కు చేరింది.

కొత్తగా తీసుకున్న ల్యాండ్ క్రూజ‌ర్ ప్రాడో వాహ‌నం ఖ‌రీదు 2 కోట్లకుపైగానే ఉంటుంది. కాన్వాయ్ పేరుతో కేసీఆర్ ప్రజా ధనాన్ని దుబారా చేస్తున్నారని గతంలో విపక్ష నేతలు విమర్శలు చేశారు. సీఎంగా అధికార పగ్గాలు చేపట్టిన నాటి కాన్వాయ్ వాహనాలను మార్చి కొత్త వాహనాలు తీసుకున్నారు కేసీఆర్. భద్రతా పరంగా స్పెషల్ గా డిజైన్ చేసారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×