E-Paper
Advertisement

Rohit Reddy: ఈడీని నేనే ప్రశ్నించా.. రోహిత్ రెడ్డి సంచలనం

Rohit Reddy: ఈడీని నేనే ప్రశ్నించా.. రోహిత్ రెడ్డి సంచలనం
Advertisement

Rohit Reddy: ఈడీ విచారణకు హాజరైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 6 గంటల పాటు తనను ప్రశ్నించిన ఈడీ.. అసలు ఏ కేసు విషయంలో తనను విచారిస్తున్నారో అడిగితే తనకు సమాధానం చెప్పలేదన్నారు. ఈడీ తనను ప్రశ్నించడం కాదు.. కేసు ఏంటో చెప్పాలంటూ తానే ఈడీని ప్రశ్నించినట్టు రోహిత్ రెడ్డి చెప్పారు. తాను కేసేంటో చెప్పాలని ఎన్నిసార్లు అడిగినా.. ప్లీజ్ కోఆపరేట్ విత్ అజ్.. అని మాత్రమే అన్నారని రోహిత్ రెడ్డి మీడియాకు తెలిపారు.

తనకు ముందుగా ఇచ్చిన ఫార్మాట్ ప్రకారమే.. తన బయోడేలా, వ్యాపార లావాదేవీలు, ఆస్తుల వివరాలు మాత్రమే అడిగారని అన్నారు. పాన్ కార్డు, పాస్ పోర్టు, ఆధార్ కార్డు కాపీలను తీసుకున్నారని చెప్పారు. ఈడీకి తాను పూర్తిగా సహకరించానని.. అన్నీ మామూలు ప్రశ్నలేనని.. అయినా, మంగళవారం ఉదయం పదిన్నరకు మరోసారి విచారణకు రావాలన్నారని రోహిత్ రెడ్డి చెప్పారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×