E-Paper
Advertisement

Rishi Sunak : భారత్‌తో సంబంధాలపై రిషి సునక్ కీలక వ్యాఖ్యలు..

Rishi Sunak : భారత్‌తో సంబంధాలపై రిషి సునక్ కీలక వ్యాఖ్యలు..
Advertisement

Rishi Sunak : బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన తరువాత బ్రిటన్ అధ్యక్షుడు రిషి సునక్ మొదటిసారి విదేశాంగ విధానంపై మాట్లాడారు. సోమవారం రాత్రి ఆయన పాల్గొన్న ఓ వేడుకలు భారత్‌తో బ్రిటన్ అనుసరించనున్న విదేశాంగ విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండోపెసఫిక్ ప్రాంతాలను తక్కువ అంచనా వేయవద్దని అన్నారు. 2050 వరకు సగం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ ఇండోపెసఫిక్ ప్రాంతాలపైనే ఆధారపడి ఉందన్నారు. అందులో ఉత్తర అమెరికా, యూరోప్ విలువ కేవలం 4 శాతం మాత్రమే ఉంటుందన్నారు. ఇండోపెసఫిక్ ప్రాంతాలను పట్టించుకోకపోతే తీవ్ర నష్టం జరుగుతుందన్నారు.

పాలిటిక్స్‌లో అడుగుపెట్టక ముందు తాను ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. ఇప్పుడు భారత్, ఇండొనేషియాతో వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు దిశగా బ్రిటన్ ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×