E-Paper
Advertisement

Revanthreddy : ఆ పాపం ఊరికే పోదు.. ఆ నొప్పి ఏంటో కేసీఆర్ కు ఇప్పుడు తెలుస్తుంది : రేవంత్ రెడ్డి

Revanthreddy : ఆ పాపం ఊరికే పోదు.. ఆ నొప్పి ఏంటో కేసీఆర్ కు ఇప్పుడు తెలుస్తుంది : రేవంత్ రెడ్డి
Advertisement

Revanthreddy: తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తన కుమార్తె వివాహ సమయంలో జరిగిన ఘటనలను గుర్తు చేశారు. ఆ రోజు తనను అన్యాయంగా జైల్లో పెట్టారని మండిపడ్డారు. తన బిడ్డ లగ్నపత్రికకు కూడా పోకుండా కేసీఆర్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పుడు కేసీఆర్ బిడ్డ ఇంటికి సీబీఐ వస్తోందన్నారు. నాటి ఆ పాపం ఊరికే పోదని రేవంత్‌ రెడ్డి అన్నారు. ఇవాళ మీ బిడ్డ ఇంటికి వస్తే ఆ నొప్పి ఏంటో తెలుస్తుందన్నారు. ఆ బాధ మీకు ఇప్పుడు తెలుస్తుందా? అంటూ ప్రశ్నించారు. తమ ఉసురు తగులుతుందని మండిపడ్డారు.

Advertisement

రైతు సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ వికారాబాద్ కలెక్టరేట్ వద్ద టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ కు కాంగ్రెస్ కార్యకర్తల ఉసురు కూడా తగులుతుందన్నారు. తాండూరు ఎమ్మెల్యేను కొనుగోలు చేసింది ఎవరని ప్రశ్నించారు. 37 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది కేసీఆర్ కదా? అని నిలదీశారు. కాంగ్రెస్ లేకుండా చేస్తే కేసీఆర్ కు ఆయన కొడుక్కి ఎదురు ఉండదని అనుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ను మోసం చేసిన పాపం ఊరికే పోదన్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×