E-Paper
Advertisement

Revanth Reddy latest Tweet: సర్వం దోచేసి.. ఇప్పుడు తగ్గింపా? కేంద్రంపై రేవంత్ సెటైర్లు..

Revanth Reddy latest Tweet: సర్వం దోచేసి.. ఇప్పుడు తగ్గింపా? కేంద్రంపై రేవంత్  సెటైర్లు..
Advertisement

Congress revanth reddy news(Telangana politics) :

గ్యాస్‌ సిలిండర్ ధరల తగ్గింపుపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఓ గజ దొంగ దారి దోపిడీ చేసి సర్వం దోచుకుని.. దారి ఖర్చులకు తిరిగి రూ. 200 ఇచ్చాడనట్లుగా కేంద్రం వ్యవహారం ఉందని ట్వీట్ చేశారు. కాంగ్రెస్‌ హయాంలో రూ. 410 ఉన్న గ్యాస్‌ సిలిండర్ ధరను రూ.1200కు పెంచి.. ఇప్పుడు రూ. 200 తగ్గించడాన్ని ఇలా కాకుండా ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు.

మరోవైపు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశన్నంటాయి. పెరిగిన రేట్స్ సామాన్యులకు పెనుభారంగా మారాయి. లీటర్ పెట్రోల్ ధర 110 రూ. దాటేసింది. ఇన్నాళ్లూ ధరలు పెరగడమే తప్ప.. తగ్గిన ధాఖలాలు కపిపించలేదు. ఓవైపు పెట్రో, డీజిల్ ధరలు.. మరోవైపు వంట గ్యాస్ ధరలు ఇలా సామాన్యునికి పెను భారంగా మారాయి. అయితే గ్యాస్ సిలిండర్ ధరను రూ.200 తగ్గించిన కేంద్రం పెట్రోల్ రేట్స్ పై మాత్రం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Advertisement

పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గించాలని విపక్ష పార్టీలతోపాటు సామన్యులు కోరుతున్నారు. మరి ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందా? ఇంధన ధరలను కూడా తగ్గిస్తోందా?

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×