E-Paper
Advertisement

Revanth Reddy: అంతా కేటీఆర్‌కు తెలుసు.. మంత్రికి నోటీసులు ఇవ్వాలంటూ రేవంత్ డిమాండ్..

Revanth Reddy: అంతా కేటీఆర్‌కు తెలుసు.. మంత్రికి నోటీసులు ఇవ్వాలంటూ రేవంత్ డిమాండ్..
Advertisement

Revanth Reddy: TSPSC పేపర్ లీక్ కు కథ, స్క్రీన్ ప్లే, డైరెకన్ మొత్తం సీఎం కేసీఆర్ కుటుంబమే అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సిట్ నోటీసులు అందుకున్న ఆయన విచారణకు హాజరైన తర్వాత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

ఆరోపణలు చేస్తున్న అందరికీ సిట్‌ నోటీసులు జారీ చేస్తోందని.. అలాగే మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపైనా చర్యలు తీసుకోవాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. లీకేజీకి సంబంధించి పూర్తి వివరాలు కేటీఆర్ దగ్గర ఉన్నాయని.. ఇదే విషయాన్ని సిట్‌ అధికారి ఏఆర్‌ శ్రీనివాస్‌కు చెప్పానన్నారు రేవంత్‌. నేరస్థులను విచారించకుండానే కేటీఆర్‌ పూర్తి సమాచారం చెప్పారని.. కేటీఆర్‌ నుంచి సిట్‌ అధికారులు ఎందుకు సమాచారాన్ని సేకరించలేదని రేవంత్‌‌రెడ్డి ప్రశ్నించారు. నిరుద్యోగుల సమస్యలను దృష్టిలో పెట్టుకొనే సిట్‌ విచారణకు హాజరైనట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×