E-Paper
Advertisement

Revanth Reddy : కమిటీల వివాదం త్వరలోనే సమసిపోతుంది : రేవంత్ రెడ్డి వర్గం

Revanth Reddy : కమిటీల వివాదం త్వరలోనే సమసిపోతుంది : రేవంత్ రెడ్డి వర్గం
Advertisement

Revanth Reddy : తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం నెలకొన్న కమిటీల వివాదం త్వరలోనే సమసిపోతుందని రేవంత్ రెడ్డి వర్గం అంటోంది. కాంగ్రెస్‌లో అసంతృప్తులు, అంతర్గత విభేదాలు సాధారణమే అని వాటిని భూతద్దంలో చూడాల్సిన పనిలేదన్నారు.

సీనియర్ నేతలు తమ లాంటి వారికి ఆదర్శంగా ఉండాలి కానీ ఇలా వ్యవహరించడం సరికాదంటున్నారు. కమిటీపై ఏదైన అభ్యంతరాలు ఉంటే.. అంతర్గతంగా చర్చించుకోవాలి కానీ ఇలా బజారుకు ఎక్కడం ఏమాత్రం బాగలేదు అంటున్నారు నేతలు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×