E-Paper
Advertisement

పంది కడుపులో ఏనుగు పిల్ల కలకలం

పంది కడుపులో ఏనుగు పిల్ల కలకలం
Advertisement

Rare Piglet: స్వేచ్ఛ బ్యూరో: నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం పెద్ద కార్పాముల గ్రామంలో వింత సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన కథనం మేరకు గ్రామానికి చెందిన కూరాకుల వెంకటయ్య పందుల పెంపకంతో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఒక పందికి మొదటి ఈతలో 7 పిల్లలకు జన్మించాయి. అందులో రెండు పిల్లలు మృతి చెందాయి. ఇందులో ఒకటి ఏనుగు ఆకారాన్ని పోలి ఉండటాన్ని గుర్తించారు.

Also Read: మల్లాపూర్ పారిశ్రామిక ప్రాంతంలో గంజాయి దందా కలకలం

భారీగా తరలి వచ్చిన జనం..

Advertisement

ఏనుగు దంతంలా కనిపించడంతో ఈ వార్త దావానలంలా వ్యాపించింది. ఈ వింతను చూడటానికి గ్రామస్థులు భారీగా తరలివచ్చారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైంది అంటూ అక్కడికి వచ్చిన కొందరి మాట్లాడుకోవడం కనిపించింది. జన్యుపరమైన కారణాలతో పంది పిల్ల ఇలా జన్మించి ఉండవచ్చనే అభిప్రాయాలు మరికొందరు అంటున్నారు. ఎదేమైనా ఇలా జన్మించడంతో అందరిని ఆశ్యర్యానికి గురి చేసింది.

Also Read: శ్రీ ఇందు కాలేజీలో విషాదం.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×