E-Paper
Advertisement

Ranga Reddy : పాము కాట్లకు గురవుతున్న విద్యార్ధులు.. పట్టించుకోని పాఠశాల సిబ్బంది..

Ranga Reddy : పాము కాట్లకు గురవుతున్న విద్యార్ధులు.. పట్టించుకోని పాఠశాల సిబ్బంది..
Advertisement

Ranga Reddy : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలోని పెద్ద ఎల్కిచర్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి విద్యార్థిని అక్షిత పాముకాటుకు గురైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. టాయిలెట్‌ కోసం వెళ్లిన విద్యార్థినిని… పాము.. మూడు చోట్ల కాట్లు వేయటంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ఊహించన ఘటనతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు.

పాఠశాలలో పరిశుభ్రత లేదని..పిచ్చిమొక్కలు ఉండటం వల్ల దుర్గంధం, దుర్వాసన వస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Advertisement

చదువుకుందామని స్కూలుకి వెళ్తున్న పిల్లలు పాము కాటుకు గురై ఆస్పత్రుల పాలవ్వాల్సిన పరిస్థితులపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం వందల కోట్ల స్కూళ్ల అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నామని చెబుతున్నా వాస్తవ పరిస్థితులు మరోలా ఉన్నాయి. దానికి ఉదాహరణే షాద్ నగర్ ఘటన

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×