E-Paper
Advertisement

Suicide Note: నా చావుకు కారణం ప్రధాని మోదీన అంటూ.. సిరిసిల్లలో విషాదం!

Suicide Note: నా చావుకు కారణం ప్రధాని మోదీన అంటూ.. సిరిసిల్లలో విషాదం!
Advertisement

Suicide Note: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో దారుణ గటన చోటు చేసుకుంది. పిట్లా వంశీ అనే యువకువడు బుధవారం రాత్రి తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. చనిపోయిన యుకుడు పెయింటర్‌గా పనిచేసేవాడు. అతడు మరణించు ముందు తన సూసైడ్ నోట్ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పడు కలకలం రేపుతుంది.

సర్ ఫారం పై..

సూసైడ్ నోట్‌‌లో నా చావుకు కారణం ప్రదాని నకేంద్ర మోది కారణం అని, ఎవరిని ఎం అనవద్దని యువకుడు తెలుపుతూ తన సూసైడ్ నోట్‌ను సర్ ఫారం మీద స్పష్ట్రంగా రాసి పక్కకు అంటి పెట్టి ఆత్మహత్యకు చేసుకున్నాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకొని మృతదేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పోలీసులు ప్రభుత్వ దవాఖానకు తరిలించారు. వంశీ మృతితొ గ్రామంలో విషాద చాయల అలుముకున్నాయి.

Advertisement

Also read: ఆ పాకిస్తాన్ వెధ‌వ‌ను వ‌ద్ద‌ని మొత్తుకున్నా, కావ్య‌నే విన‌లేదు.. SRH కోచ్ సీరియ‌స్‌

బండి సంజయ్ నియోజకవర్గం..

ఈ సంఘటన కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ నియోజకవర్గంలో జరిగింది. దీంతో ఈ ఘటన జరగడంతో నేరుగా దేశ ప్రధాని మోదీ పేరు లేఖలో ప్రస్థావించడంతో అటు రాష్ట్రంలోని విపక్షపార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి. సోషల్ మీడియా వేదికతగా ప్రజలు తీవ్రంగా స్పందిస్తునారు.

Advertisement

Also Read: Gadwal: గద్వాల్‌లో మళ్లీ మొదలైన బుల్డోజర్ల హడావుడి..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×