E-Paper
Advertisement

Rain in Hyderabad: హైదరాబాద్‌లో వర్షం.. అటు వెపు వెళ్తున్నారా..? అయితే మీరు ట్రాఫిక్‌లో చిక్కుకున్నట్టే..?

Rain in Hyderabad: హైదరాబాద్‌లో వర్షం.. అటు వెపు వెళ్తున్నారా..? అయితే మీరు ట్రాఫిక్‌లో చిక్కుకున్నట్టే..?
Advertisement

Rain in Hyderabad: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. మేఘావృతంగా ఉన్న ఆకాశం ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో వర్షం కురువడం ప్రారంభమయ్యింది. నగరంలోని పలు చోట్ల మోస్తరు వర్షం.. మరికొన్ని చోట్లా భారీ వర్షం కురుస్తున్నట్లు తెలుస్తోంది. వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లు సమాచారం. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో అప్పటికే అలర్ట్ గా ఉన్న సంబంధిత విభాగాల సిబ్బంది ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రోడ్ల వరద నీరు వచ్చి చేరితో వాటిని క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ నిలువడంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు.

Advertisement

Also Read: కేటీఆర్‌పై పరువునష్టం దావా వేస్తా: ఎమ్మెల్యే వివేక్ స్ట్రాంగ్ వార్నింగ్

పలు లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరడంతో ఆ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఇటు సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు చేస్తున్నారు.

Advertisement

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×